ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక.. దానం నాగేందర్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు
భారతదేశం, సెప్టెంబర్ 24 -- ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం విషయం సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్..కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ.. ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది.
తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసిన విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పులో జోక్యోం చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పు సరైనదేనని చెప్పింది. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సూచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.