భారతదేశం, నవంబర్ 4 -- ఖమ్మంలో వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన 10 మంది అధికారులు గల్లంతు అయ్యారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....