భారతదేశం, మార్చి 13 -- కొత్త తెలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ప్రతి ఒక్కరూ కూడా కొత్త తెలుగు సంవత్సరం బాగా కలిసి రావాలని అనుకుంటారు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఎదురైన ఇబ్బందులు కొత్త సంవత్సరంలో రాకూడదని ఎంతో భక్తితో, శ్రద్ధగా ఉగాదిని మొదలు పెడతారు. ఉగాది నాడు చాలా మంది తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు.
నిజానికి ఉగాది నాడు తప్పకుండా ఈ పది శుభ పనులు చేయడం మంచిది. ఇలా చేయడం వలన సంవత్సరం మొత్తం కూడా శుభ ఫలితాలను పొందవచ్చు. కష్టాలేమీ లేకుండా ఆనందంగా ఉండొచ్చు. ఇప్పుడు ఉగాది నాడు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటో తెలుసుకుందాం.
త్వరగా నిద్ర లేచి స్నానం: ఉగాది రోజు త్వరగా నిద్ర లేచి స్నానం చేయండి. శరీరం, మనసు రెండూ పవిత్రంగా మారతాయి.
ఇంటిని శుభ్రం చేసి తోరణాలు కట్టండి: ఉగాది నాడు ఇంటిని శుభ్రం చేసి ముఖద్వారాన్ని కూడా శుభ్రంగా ఉంచి మామిడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.