క్లాస్రూమ్లకే పరిమితం కాదు.. ఫిల్డ్ వర్క్లోకి విద్యార్థులు.. క్రెడిట్ పాయింట్లు!
భారతదేశం, జూన్ 29 -- తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. కేవలం తరగతి గదులకు పరిమితం కాకుండా రియల్ వరల్డ్ అనుభవాల ద్వారా విద్యార్థులకు జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో అనుభవాత్మక విద్య విధానాన్ని ప్రవేశపెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) సన్నద్ధమవుతోంది. 2026-27 విద్యా సంవత్సరం నుండి ఈ నూతన విధానం అమలులోకి రానుంది.
తెలంగాణలో ఉన్నత విద్యా విధానాన్ని మరింత పటిష్టం చేసేందుకు, విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించేందుకు అనుభవ ఆధారిత విద్యా విధానాన్ని అమలులోకి తీసుకురావడం ఒక సానుకూల పరిణామం. దీని ద్వారా కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా నిజ ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటారు. ఉన్నత విద్యలో అనుభవ ఆధారిత అభ్యాసాన్ని తీసుకురావడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నిజానికి ప్రస్తుతం డిగ్రీ, పీజీతోపాటుగా ఇతర కో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.