క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంపు.. ఆఫర్ ఓకే చేసే ముందు జాగ్రత్త
భారతదేశం, నవంబర్ 20 -- మీ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి క్రెడిట్ కార్డ్ లిమిట్ (రుణ పరిమితి) పెంచుకోమంటూ మీకు ఎప్పుడైనా ఎస్ఎంఎస్ వచ్చిందా? చూడగానే ఇది ఎంతో లాభదాయకమైన ఆఫర్‌లా అనిపిస్తుంది. పెరిగిన లిమిట్ వల్ల ఆర్థిక వెసులుబాటు దొరకడంతో పాటు భారీ ఖర్చులను సులభంగా నిర్వహించుకోవచ్చు. అంతేకాదు, ఇది మీ క్రెడిట్ స్కోర్ పెరగడానికి కూడా తోడ్పడుతుంది. అయితే, దీని వెనుక ఉన్న సాధకబాధకాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా ఆఫర్‌కు ఓకే చెబితే మాత్రం చిక్కులు తప్పవు. అదుపు లేని ఖర్చులకు దారితీసి, చివరకు మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టే ప్రమాదం ఉంది.
ఇలాంటప్పుడు ప్రతి కార్డుదారుడి మదిలో కొన్ని కీలక ప్రశ్నలు మెదులుతాయి. బ్యాంకు ఇచ్చే క్రెడిట్ లిమిట్ పెంపు ఆఫర్‌ను అంగీకరించవచ్చా? అంగీకరించే ముందు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? వీటికి సమాధానం మీ వ్యక్తిగత ఖ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.