క్యూనెట్ మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసం: గోవా రిసార్ట్లో ఐదుగురు అరెస్ట్
భారతదేశం, జూలై 23 -- హైదరాబాద్: మల్టీ లెవల్ మార్కెటింగ్, పిరమిడ్ స్కీమ్ల పేరుతో అమాయకులను ముంచుతున్న క్యూనెట్ సంస్థపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. గోవాలోని ఒక రిసార్ట్లో కంపెనీ ఈవెంట్ నిర్వహిస్తుండగా దాడి చేసిన పోలీసులు ఐదుగురు ప్రతినిధులను అరెస్ట్ చేశారు. నిందితులంతా కేరళ రాష్ట్రానికి చెందినవారు. వారి నుంచి మూడు లగ్జరీ వాహనాలతో పాటు పలు కీలక డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ మోసం వెనుక పెద్ద కుట్రే ఉంది. జూలై 16న బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో జిమ్ ఏర్పాటు చేసేందుకు స్థలం కోసం వెతుకుతుండగా, సోషల్ మీడియా ద్వారా నిందితుల్లో ఒకరు అతడికి పరిచయమయ్యాడు. వ్యాపార ప్రతిపాదన పేరుతో జూలై 9న బాధితుడిని బెంగళూరుకు పిలిపించారు. అక్కడ క్యూనెట్ (విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా ప్రైవేట్ లి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.