భారతదేశం, మార్చి 11 -- దశాబ్దాలుగా క్యాన్సర్‌ను ఒక 'జెనెటిక్ లాటరీ'గా అంటే.. కేవలం జన్యుపరమైన లోపాలు లేదా దురదృష్టం వల్ల వచ్చే వ్యాధిగానే వైద్యలోకం చూస్తోంది. అయితే, బోస్టన్ కాలేజీకి చెందిన ప్రముఖ జెనెటిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ థామస్ సీఫ్రైడ్ ఈ వాదనను సవాలు చేస్తున్నారు. క్యాన్సర్ అనేది కేవలం డిఎన్ఏ (DNA) సమస్య మాత్రమే కాదని, అది మన శరీరంలోని జీవక్రియల (Metabolic) లోపమని ఆయన విశ్లేషిస్తున్నారు.
ఇటీవల ఒక ప్రముఖ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆయన, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడానికి మన శరీరంలో వాటికి అందే 'ఆహార సరఫరా'ను కట్ చేయడమే మార్గమని వివరించారు.
మనం తీసుకునే ఆహారమే క్యాన్సర్ కణాలకు బలాన్ని ఇస్తుందని డాక్టర్ సీఫ్రైడ్ పరిశోధనలు చెబుతున్నాయి. ఆరోగ్యకరమైన కణాలు వివిధ రకాల ఇంధనాలను (కొవ్వులు, కీటోన్లు వంటివి) ఉపయోగించుకోగలవు. కానీ క్యాన్సర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.