భారతదేశం, నవంబర్ 29 -- విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్వదేశంలో అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావడానికి రంగం సిద్ధమైంది. ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ఆదివారం (నవంబర్ 30) రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి వన్డేలో బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ నెట్స్‌లో తీవ్రంగా సాధన చేస్తూ, తమ సన్నద్ధతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నారు. మిగతా భారత జట్టు కంటే ముందే తొలి వన్డే వేదికకు చేరుకున్న ఈ జోడీ, అవసరమైన మేరకు సాధన చేయడానికి సమయం తీసుకుంది.
శనివారం (నవంబర్ 29) నెట్ సెషన్ లో అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ లో మెరుపు షాట్లు కొట్టాడు కోహ్లి. ఎడమచేతి వాటం పేసర్‌ను కోహ్లి మెరుగ్గా ఎదుర్కొన్నాడు. అర్ష్‌దీప్ బంతిని షార్ట్ సైడ్‌లో వేయగా, 37 ఏళ్ల కోహ్లీ అద్భుతమైన ఏరియల్ షాట్ కొట్టాడు. ఆ షాట్‌ను చూసి వికెట్ కీపర్-బ్యాటర్ ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.