భారతదేశం, జనవరి 25 -- సైనిక్ స్కూల్ కోరుకొండ పీటీఐ కమ్ మాట్రన్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది . అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక సైనిక్ స్కూల్ కోరుకొండ వెబ్సైట్ చూసి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 13 ఫిబ్రవరి 2026గా నిర్ణయించారు.
సైనిక్ స్కూల్ కోరుకొండ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డులు లేదా విశ్వవిద్యాలయాల నుండి డిగ్రీ, DPEd పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థి వయస్సు 31-01-2026 నాటికి కనీసం 21 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి. పీటీఐ & మాట్రన్ 1 పోస్టుకు(మహిళా) సంబంధించి రిక్రూట్మెంట్ జరుగుతోంది.
అర్హత,ఆసక్తి ఉన్న అభ్యర్థులు ( www.sainikschoolkorukonda.org ) అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న నిర్ణీత ఫార్మాట్లో దరఖాస్తును సమర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.