భారతదేశం, డిసెంబర్ 4 -- తెలంగాణలో ప్రస్తుతం కోతుల సమస్య గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. చాలా గ్రామాల్లో సర్పంచ్‌ని గెలిపించాలంటే ఈ సమస్యను తీర్చాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు. పట్టణాల్లోనూ కోతుల బెడద ఎక్కువగానే ఉంది. హైదరాబాద్ సిటీలోనూ కోతుల సమస్య బాగా ఉంది. తాజాగా ఈ సమస్యను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్లమెంటులో ప్రస్తావించారు. లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడారు.
తెలంగాణతోపాటుగా దేశంలో అనేక రాష్ట్రాల్లో కోతుల సమస్య ఉందని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ సమస్య తమ శాఖ కిందకు రాదని ప్రభుత్వ శాఖలు తప్పించుకుంటున్నాయని చెప్పారు. కోతుల సమస్య ఏ శాఖ కిందకు వస్తుందో చెప్పాలని అడిగారు.
'కోతుల సమస్యతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెద్ద మెుత్తం వానరాలు పంటలను పాడు చేస్తున్నాయి. ఈ సమస్యను నివారించేందుకు జాతీయ స్థాయిలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.