కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం.. మల్లన్న భక్తులకు అందుబాటులోకి రైలు ప్రయాణం!
భారతదేశం, జూలై 26 -- సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైన రైలు సౌకర్యం, అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటు లభిస్తుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. కొత్తగా నిర్మించిన కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీలు లక్ష్మణ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎం. రఘునందన్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పలువురు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కొమురవెల్లి ఆలయ నిర్మాణ శైలి, ఆధ్యాత్మిక వైభవం ప్రతిబింబించేలా ఈ స్టేషన్ను రూ. 6 కోట్ల వ్యయంతో నిర్మించారు. మొదట అనుకున్న రైల్వే ప్రతిపాదనల్లో ఈ స్టేషన్ లేనప్పటికీ, స్వామి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.