భారతదేశం, జనవరి 27 -- కొత్త ఎయిర్‌ట్యాగ్ లాంచ్‌తో యాపిల్ తన స్మార్ట్ పరికరాల ఈకో సిస్టెమ్ని మరోసారి బలోపేతం చేస్తోంది. వస్తువుల లొకేషన్‌ను కచ్చితంగా గుర్తించడం, డిజిటల్ భద్రత అనేది లక్షలాది మంది వినియోగదారులకు అత్యవసరంగా మారిన నేటి కాలంలో, ఈ కొత్త ఎయిర్‌ట్యాగ్ కీలకంగా మారింది. ఈ కొత్త ఐటెమ్ ట్రాకర్‌లో పనితీరు పరిధిని, కచ్చితత్వాన్ని మెరుగుపరచడమే కాకుండా, దాని వినియోగాన్ని మరింత విస్తరించింది యాపిల్. ముఖ్యంగా ప్రయాణికులకు, తమ వస్తువులపై గట్టి నియంత్రణ ఉండాలని కోరుకునే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పరికరం గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
కొత్త ఎయిర్‌ట్యాగ్ దాని ఒరిజినల్ లాంచ్ నాటి కాంపాక్ట్, మినిమలిస్ట్ డిజైన్‌ను అలాగే ఉంచుకుంది. దీని గుండ్రని, తక్కువ బరువు కలిగిన డిజైన్.. కీలు, బ్యాగులు, సూట్‌కేసులు లేద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.