Telangana, సెప్టెంబర్ 25 -- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ వివరాలను ప్రకటించింది. ఆసక్తి గల వారి నుంచి రేపట్నుంచే(సెప్టెంబర్ 26) దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ గడువు అక్టోబర్ 18వ తేదీతో పూర్తి కానుంది. అక్టోబర్ 23వ తేదీన డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయిస్తారు.
కొత్త దుకాణాలకు 2025 డిసెంబర్ 1 నుండి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాల పరిమితి ఉంటుంది. టెండర్ ఫీజు రూ. 3 లక్షలుగా నిర్ణయించారు. డ్రా పద్ధతిలో ఎంపికైన వారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి దుకాణాలను ఓపెన్ చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీలు, గీత కార్మికులకు కేటాయించే దుకాణాలను జిల్లా కలెక్టర్లు ఈ నెల 25న డ్రా పద్దతిలో ఎంపిక చేస్తారు. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలల్లో గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.