కొత్త పన్ను విధానం: జీతభత్యాలు పొందే ఉద్యోగులు మిస్ కాకూడని 5 టాక్స్ సేవింగ్ చిట్కాలు
భారతదేశం, జూన్ 18 -- కొత్త పన్ను విధానం (New Tax Regime) అమల్లోకి వచ్చాక పన్ను ప్రణాళికలో చాలా మార్పులు వచ్చాయి. సెక్షన్ 80C, 80D వంటి పాత మినహాయింపులు ఇందులో లేకపోవడంతో, పన్ను ఆదాకు మార్గం లేదని ఉద్యోగులు పొరబడుతుంటారు. అయితే, తక్కువ పన్ను శ్లాబులతో పాటు, కొన్ని ముఖ్యమైన నిబంధనల ద్వారా ఇప్పటికీ పన్ను ఆదా చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కొత్త పన్ను విధానంలో జీతభత్యాలు పొందే ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. గతంలో రూ. 50,000గా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్‌ను ప్రభుత్వం రూ. 75,000కు పెంచింది. దీనివల్ల పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ. 25,000 వరకు తగ్గుతుంది. ఎటువంటి పెట్టుబడులు లేదా డాక్యుమెంటేషన్ లేకుండానే ఉద్యోగులందరికీ ఈ మినహాయింపు వర్తిస్తుంది.
పెట్టుబడి ఆధారిత మినహాయింపులు లేని ఈ కొత్త విధానంలో ఎన్పీఎస్ ఒక గొ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.