కొంపముంచిన ఉద్యోగులు- IDFC Fist Bank షేర్లు ఢమాల్- ఇన్వెస్టర్లకు కోట్లల్లో నష్టం!
భారతదేశం, ఫిబ్రవరి 23 -- సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. ఒకానొక సందర్భంలో ఈ స్టాక్ బీఎస్ఈలో 20శాతం లోయర్ సర్క్యూట్‌ని సైతం హిట్ చేసింది. చండీగఢ్‌లోని ఒక బ్రాంచ్‌లో సుమారు రూ. 590 కోట్ల విలువైన మోసపూరిత లావాదేవీలను గుర్తించినట్లు బ్యాంకు చేసిన ప్రకటన తర్వాత ఈ అమ్మకాల ఒత్తిడి మొదలైంది. ఉదయం మార్కెట్ ప్రారంభంలోనే 10శాతం నష్టంతో మొదలైన షేరు, ఆ తర్వాత ఏమాత్రం కోలుకోకుండా రోజువారీ కనిష్ట స్థాయి రూ. 66.80కి పడిపోయింది.
అనంతరం ఉదయం 10 గంటల 20 నిమిషాల సమయంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేరు ధర 16.6శాతం నష్టాలతో రూ. 69.6 వద్ద ట్రేడ్ అవుతోంది.
బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం, హరియాణా ప్రభుత్వానికి చెందిన ఒక విభాగం తమ ఖాతాను మూసివేసి నిధులను మరో బ్యాంకుకు బదిలీ చేయాలని కోరినప్పుడు ఈ మోసం వెలుగులోక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.