భారతదేశం, ఏప్రిల్ 21 -- హిమాలయాల మంచు శిఖరాల మధ్య వేద మంత్రోచ్ఛారణలతో దేవభూమి ఉత్తరాఖండ్ పులకించిపోతోంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్న చార్ధామ్ యాత్ర 2026 ఇప్పటికే ఘనంగా ప్రారంభమైంది. ఏప్రిల్ 19వ తేదీన యమునోత్రి, గంగోత్రి ధామాల ద్వారాలు తెరుచుకోగా, ఇప్పుడు అందరి దృష్టి కేదార్నాథ్పై నిలిచింది. ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు బాబా కేదార్నాథ్ ఆలయ తలుపులను భక్తుల దర్శనం కోసం అర్చకులు శాస్త్రోక్తంగా తెరవనున్నారు. దీనికి కొనసాగింపుగా మరుసటి రోజే అంటే.. ఏప్రిల్ 23న బద్రీనాథ్ ధామం కూడా తెరుచుకోనుంది.
ఇప్పటికే బాబా కేదార్నాథ్ డోలీ గౌరీకుండ్ నుంచి బయలుదేరి భక్తుల జయజయధ్వానాల మధ్య క్షేత్రానికి చేరుకుంది. అయితే ఈ ఏడాది యాత్రకు వెళ్లే భక్తులు రిజిస్ట్రేషన్ నుంచి హెలికాప్టర్ బుకింగ్ వరకు పలు కీలక మార్పులను గమనించాల్సి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.