భారతదేశం, ఏప్రిల్ 22 -- చలికాలం విరామం తర్వాత, శివ భక్తులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత పవిత్రమైన ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు ఈరోజు ఏప్రిల్ 22, 2026 బుధవారం ఉదయం పునఃప్రారంభమయ్యాయి. మంచు పర్వతాల మధ్య కొలువైన ఈ పుణ్యక్షేత్రం భక్తుల రాకతో ఒక్కసారిగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గతేడాది కంటే ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
నేడు ఉదయం సరిగ్గా 8 గంటలకు శుభ ముహూర్తంలో వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ ప్రధాన ద్వారాలను తెరిచారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా 'హర హర మహాదేవ', 'జై బాబా కేదార్' అనే నినాదాలతో ప్రతిధ్వనించింది. ఈ విశేష సందర్భం కోసం కేదార్‌నాథ్ ఆల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.