కృష్ణా జలాల వాటాలో మరణ శాసనం రాసిందే కాంగ్రెస్.... సీఎం రేవంత్ పై హరీశ్ రావ్ ఫైర్
భారతదేశం, నవంబర్ 24 -- కృష్ణా నదీ జలాల వాటాలు, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా జలాల అతి తక్కువ వినియోగం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణ చెల్లించుకునేందుకే రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు.
కృష్ణా జలాల వినియోగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి తెలివితేటలు ప్రదర్శిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. "2024-25 ఆర్థిక సంవత్సరంలో కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ 718 టీఎంసీల నీటిని వాడుకుంటే, తెలంగాణ కేవలం 286 టీఎంసీలు మాత్రమే వాడింది. అంటే తెలంగాణకు ఉన్న 34 శాతం తాత్కాలిక కేటాయింపులో కేవలం 28 శాతం నీళ్లను మాత్రమే వాడుక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.