భారతదేశం, మార్చి 14 -- భర్త కళ్లెదుటే భార్య ఉరివేసుకుంది. అయితే కాపాడాల్సిన భర్త ఈ ఘటనను వీడియో తీశాడు. అంతేకాకుండా ఉరివేసుకుంటుండగా సలహాలు ఇచ్చాడు. నవ్వుతూ ఉన్నాడు. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది. వీడియో బయటకు రావడంతో వైరల్ అయింది. పూర్తి వివరాళ్లోకి వెళ్తే..
కడప జిల్లా రాజంపేటలో పోలీసులు శుక్రవారం ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. తన భార్య ఆత్మహత్యకు పాల్పడుతుండగా, ఆమెను ఆపాల్సింది పోయి.. ఆ దృశ్యాన్ని తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించినందుకు గాను పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, రాజంపేట గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయనపల్లికి చెందిన లోకో పైలట్ శ్రీరామ్ శ్రీనివాస్, తన భార్య కృష్ణవేణితో తరచుగా గొడవపడేవాడు. నిజానికి ఒంగోలుకు చెందిన శ్రీనివాస్ మెుదటి భార్య పది సంవత్సరాల కిందట చనిపోయింది. ఈ కారణంగా 2016లో నందలూరు మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.