కృష్ణాష్టమి 2026 ఎప్పుడు? అష్టమి తిథి, పూజా విధానం, నిషిత కాల పూజా సమయం వివరాలు!
భారతదేశం, ఆగస్టు 6 -- హిందూ సనాతన ధర్మంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. ప్రతి ఏటా శ్రావణ మాసం కృష్ణ పక్ష అష్టమి తిథి రోజున జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ముని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి దేశవ్యాప్తంగా కృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకోవడానికి భక్తులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.
ఈ ఏడాది శ్రీకృష్ణుడి 5253వ జయంతిని జరుపుకోనున్నారు. అయితే అష్టమి తిథి, రోహిణి నక్షత్రం రాకలో ఉన్న సమయాల కారణంగా ఈ పండుగ తేదీ విషయంలో భక్తుల్లో కొంత సందిగ్ధత నెలకొంది. అసలు ఈ ఏడాది కృష్ణాష్టమి ఎప్పుడు, పూజకు సరైన సమయం ఏంటో తెలుసుకుందాం.
పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని కృష్ణ అష్టమి తిథి సెప్టెంబర్ 4, 2026 నాడు తెల్లవారుజామున 02:25 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 5వ తేదీ రాత్రి 12:13 గంటలకు ముగుస్తుంది. అయితే ఉదయ తిథి ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.