భారతదేశం, జనవరి 30 -- జీవితం అనేది క్షణాల వ్యవధిలో మారిపోతుంటుంది. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న వారి జీవితాల్లో ఒక్కసారిగా విషాదం అలముకోవచ్చు. తీవ్ర బాధ ఎదురవ్వొచ్చు. ఈ పరిస్థితుల మధ్య.. "మనం లేని సమయంలో మన కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటి?" అన్న ప్రశ్న అందరిని భయపెడుతూనే ఉంటుంది. దీనికి సమాధానం.. 'టర్మ్ ఇన్సూరెన్స్'!
తక్కువ ప్రీమియంతో, కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించేందుకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది బెస్ట్ ఆప్షన్. అయితే మీ కుటుంబం ప్రస్తుతం ఎలా జీవిస్తోంది? భవిష్యత్తులో వారి అవసరాలు ఎలా ఉండబోతున్నాయి? వంటివి అర్థం చేసుకున్నప్పుడే మీరు సరైన టర్మ్ ప్లాన్‌ను ఎంచుకోగలరు. ఈ నేపథ్యంలో మీ కుటుంబానికి సరైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని తీసుకునే ముందు పరిగణించాల్సిన కీలక విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
ఆప్షన్లను చూసేముందు, మీ కుటుంబం ఆర్థికంగా దేని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.