భారతదేశం, మే 2 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా నవగ్రహాల సేనాపతిగా పిలిచే కుజ గ్రహం (అంగారకుడు) తన స్వస్థానమైన మేష రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. 2026 మే 11, సోమవారం నాడు జరిగే ఈ గోచారం కొన్ని రాశుల వారికి అదృష్ట ద్వారాలను తెరవనుంది. ధైర్యం, శక్తి, పరాక్రమానికి కారకుడైన కుజుడు తన సొంత రాశిలో అడుగుపెట్టడం వల్ల కలిగే శుభ ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా కుజుడు ఒక రాశిలో సుమారు 45 రోజుల పాటు సంచరిస్తాడు. అయితే, మే 11న ఆయన మేష రాశిలోకి ప్రవేశించడం విశేషం. ఎందుకంటే మేషం కుజుడికి సొంత ఇల్లు. తన ఇంట్లో తాను ఉన్నప్పుడు గ్రహం మరింత శక్తిమంతంగా మారుతుంది. దీని వల్ల ముఖ్యంగా ఐదు రాశుల వారికి కెరీర్, ఆదాయం, గౌరవ మర్యాదలు మరియు కుటుంబ సుఖసంతోషాల విషయంలో అద్భుతమైన ఫలితాలు అందనున్నాయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.