కుజ గోచారం 2026: అదృష్టం వరించే 5 రాశులు ఇవే!
భారతదేశం, జూన్ 10 -- జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల మార్పునకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. జూన్ 21న నవగ్రహాలలో సేనాధిపతి అయిన కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. నేటి నుంచి సరిగ్గా 11 రోజుల తర్వాత జరగబోయే ఈ గ్రహ మార్పును జ్యోతిష్య పరంగా అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. సాధారణంగా కుజుడు ధైర్యానికి, పరాక్రమానికి, అంతులేని శక్తికి ప్రతీక. మరోవైపు వృషభ రాశికి అధిపతి శుక్రుడు కావడం వల్ల ఆ రాశి సుఖసంతోషాలు, విలాసాలు, ఆర్థిక స్థిరత్వానికి సంకేతంగా నిలుస్తుంది.
శక్తికి కారకుడైన కుజుడు, లగ్జరీకి కారకుడైన శుక్రుడి రాశిలోకి ప్రవేశించడం వల్ల అనేక రాశుల వారి జీవితాల్లో ఊహించని సానుకూల మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా కెరీర్, ఆర్థిక పరిస్థితి, ఇల్లు, కుటుంబ విషయాలలో వీరు అద్భుతమైన విజయాలు అందుకుంటారు. ఈ గోచారం వల్ల వృషభం, కర్కాటకం, సింహం, మీనం, ధనుస్సు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.