భారతదేశం, ఏప్రిల్ 14 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలను, అశుభ యోగాలను చూస్తూ ఉంటాం. కొన్ని సార్లు ఇబ్బందులు కలిగితే, కొన్నిసార్లు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాము. అప్పుడప్పుడు గ్రహాల సంయోగం కూడా ఏర్పడుతుంది. ఏప్రిల్ 13, అనగా నిన్న ఏర్పడిన ఈ సంయోగం వారం వరకు ఉంటుంది. ఈ ప్రభావంతో కొన్ని రాశుల వారికి సమస్యలు వస్తాయి.
కుజుడు ధైర్యం మొదలైన వాటికే కారకుడు. నెప్ట్యూన్ కలల గ్రహము. ఈ రెండు గ్రహాల సంయోగంతో కొన్ని రాశుల వారిపై ప్రభావం ఎక్కువ పడుతుంది. ఏ రాశి వారికి సమస్యలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండడం మంచిది.
మిధున రాశి వారికి ఈ సమయంలో సమస్యలు వస్తాయి. కెరీర్ పరంగా కూడా ఇబ్బందులు రావచ్చు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి; లేకపోతే అపార్థాలు కలగవచ్చు. భాగస్వామితో మాట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.