కుంభరాశిలో రాహువు సంచారం - రాబోయే 6 నెలలు ఈ రాశుల వారికి కాసుల వర్షం, ఊహించని విజయాలు..!
భారతదేశం, జూన్ 10 -- జ్యోతిష్య శాస్త్రంలో రాహు గ్రహానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. రాహువును నీడ గ్రహంగా, అంతుచిక్కని గ్రహంగా పరిగణిస్తారు. సాధారణ గ్రహాల కదలికలకు భిన్నంగా రాహువు ఎల్లప్పుడూ వక్ర మార్గంలో (రివర్స్) కదులుతుంటాడు. జాతకంలో రాహువు స్థానం అనుకూలంగా ఉన్నప్పుడు, ఆ వ్యక్తి జీవితంలో సంపద, సమృద్ధి, అఖండ విజయాలు చేకూరుతాయి. ప్రస్తుత గ్రహాల కదలికల ప్రకారం, రాహువు కుంభరాశిలో సుమారు ఆరు నెలల పాటు సంచరించబోతున్నాడు. దీని తరువాత. శనిదేవుడికి చెందిన మరో రాశియైన మకరరాశిలోకి రాహువు ప్రవేశిస్తాడు.
కుంభరాశిలో రాహువు కొనసాగే ఈ ఆరు నెలల కాలం కొన్ని రాశుల వారికి అపారమైన లాభాలను, అదృష్టాన్ని తీసుకురాబోతోంది. ముఖ్యంగా మూడు రాశుల వారి తలరాతను మార్చబోతున్న ఈ రాహు గోచార పూర్తి వివరాలు, ఆయా రాశులపై చూపే ప్రభావాలను ఇక్కడ తెలుసుకోండి..
గమనిక: ఈ కథనంలో అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.