Hyderabad, ఆగస్టు 25 -- విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన కింగ్డమ్ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. రూ.130 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కి.. బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.80 కోట్లే వసూలు చేసిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అన్న ఆసక్తి నెలకొంది.
విజయ్ దేవరకొండకు మరోసారి నిరాశనే మిగిల్చిన కింగ్డమ్ మూవీ ఈ బుధవారం (ఆగస్టు 27) నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అదే రోజు వినాయక చవితి ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ విషయాన్ని సోమవారం (ఆగస్టు 25) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
"గోల్డ్, బ్లడ్, ఫైర్ తో కూడిన కింగ్డమ్ లో.. ఓ కొత్త రాజు పుట్టుకొచ్చాడు" అనే క్యాప్షన్ తో నెట్ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.