కాలసర్ప దోషం ఉంటే 42 ఏళ్ల వరకు కష్టాలేనా? జ్యోతిషశాస్త్రం ఏం చెబుతోంది?
భారతదేశం, నవంబర్ 21 -- జ్యోతిషశాస్త్రంలో కాల సర్ప దోషం గురించి ఎన్నో చర్చలు నడుస్తుంటాయి. ఈ దోషం వల్ల కష్టానికి తగ్గ ఫలితం ఆలస్యంగా వస్తుందని, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో ఒత్తిళ్లు తలెత్తుతాయని చాలా మంది నమ్ముతారు. తెలుగు రాష్ట్రాల్లో జాతక చక్రాలను పరిశీలించేటప్పుడు జ్యోతిష పండితులు ఈ అంశాన్ని తరచుగా ప్రస్తావిస్తుంటారు. అసలు కాల సర్ప దోషం అంటే ఏమిటి, ఇది 42 ఏళ్ల వరకు ఉంటుందా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. గ్రహాల స్థితిగతులు, కుండలిలోని ఇతర యోగాలను బట్టి దీని తీవ్రత మారుతూ ఉంటుంది.
సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని అనే ఏడు ప్రధాన గ్రహాలు రాహువు, కేతువుల మధ్య ఒకే వైపు చేరినప్పుడు కాల సర్ప దోషం ఏర్పడుతుంది. రాహు-కేతువులను ఛాయా గ్రహాలుగా పిలుస్తారు. జాతకంలో అవి ఏ భావంలో ఉన్నాయి, మిగతా గ్రహాల దృష్టి ఎలా ఉందనేది పండి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.