కార్తీక మాసం 2026: శ్రీ శివ అష్టోత్తరం తెలుగులో.. పరమశివుడి 108 నామాలను ప్రతిరోజూ పఠించండి!
భారతదేశం, నవంబర్ 17 -- కార్తీక మాసంలో శివుడిని భక్తుశ్రద్ధలతో పూజిస్తారు. అలాగే కార్తీక మాసంలో శివుని ఆరాధించేటప్పుడు శివుడికి సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలతో పాటుగా అష్టోత్తరాన్ని కూడా చదువుతారు. శివుడుని ఆరాధించేటప్పుడు చదువుకోవాల్సిన శ్రీ శివ అష్టోత్తర శతనామావళి 108 నామాలు ఇవిగో.
1. ఓం శివాయ నమః
2. ఓం మహేశ్వరాయ నమః
3. ఓం శంభవే నమః
4. ఓం పినాకినే నమః
5. ఓం శశిశేఖరాయ నమః
6. ఓం వామదేవాయ నమః
7. ఓం విరూపాక్షాయ నమః
8. ఓం కపర్దినే నమః
9. ఓం నీలలోహితాయ నమః
10. ఓం శంకరాయ నమః
11. ఓం శూలపాణయే నమః
12. ఓం ఖట్వాంగినే నమః
13. ఓం విష్ణువల్లభాయ నమః
14. ఓం శిపివిష్టాయ నమః
15. ఓం అంబికానాథాయ నమః
16. ఓం శ్రీకంఠాయ నమః
17. ఓం భక్తవత్సలాయ నమః
18. ఓం భవాయ నమః
19. ఓం శర్వాయ నమః
20. ఓం త్రిలోకేశాయ నమః
21. ఓం శితికంఠాయ నమః
22. ఓం శివాప్రియ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.