కార్తీక మాసంలో కుజుడు, సూర్యుడి సంచారంతో ఐదు రాశులకు బంపర్ లాభాలు.. డబ్బు, లక్కుతో పాటు ఎన్నో!
భారతదేశం, నవంబర్ 23 -- కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. కార్తీక మాసంలో కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతోంది. కార్తీక మాసంలో అదృష్టం పొందే రాశులు ఎవరు? ఏయే రాశుల వారికి కార్తీక మాసం బాగా కలిసి వస్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కార్తీక మాసంలో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పులు జరగబోతున్నాయి. నవంబర్ 12, గురువారం నాడు కుజుడు సింహ రాశిలోకి ప్రవేశించాడు. అలాగే నవంబర్ 16న సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. దీంతో పాటు కొన్ని గ్రహాల సంచారంతో పలు రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతోంది. 12 రాశుల వారిపై ప్రభావం చూపించినా, కొన్ని రాశుల వారు మాత్రం భారీగా లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
కర్కాటక రాశి వారికి సూర్య, కుజ గ్రహాల వల్ల కార్తీక మాసంలో బాగా కలిసి రాబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.