భారతదేశం, మే 29 -- నా గొంతులో ప్రాణం ఉండగా కార్తీక్ ను నీ దగ్గరకు రానివ్వనని దీప తనతో చేసిన ఛాలెంజ్ గురించి టెన్షన్ పడుతుంది జ్యోత్స్న. నిజంగానే కార్తీక్ను తన దగ్గరకు రాకుండా దీప ఎక్కడ అడ్డుకుంటుందోనని భయపడిపోతుంది. నైట్ టూ ఫైవ్ డ్యూటీ చేసే బావ కోసం వెయిట్ చేస్తున్నావా అని జ్యోత్స్నను అడుగుతుంది పారిజాతం.
నా రూల్ ప్రకారం నేను చెప్పినప్పుడు రావాలి...పొమ్మన్నప్పుడు పోవాలి అని జ్యోత్స్న సమాధానమిస్తుంది. నిన్ను సాటిస్ఫై చేయడానికి నిన్న వచ్చాడు...ఈ రోజు వస్తాడా ఏంటి? వచ్చేవాడు అయితే ఈ పాటికి రావాలి కదా అని పారిజాతం అంటుంది. నేను అదే చూస్తున్నానని జ్యోత్స్న బదులిస్తుంది.
తల వంచాడు కదా అని తగ్గాడు అనుకోకు...మీ తాత మీదే ఛాలెంజ్ చేసి గెలిచాడు అని కార్తీక్ గురించి గొప్పగా చెబుతుంది పారిజాతం. అందుకే కదా పన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.