కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: సూరజ్ ట్విస్ట్- జ్యోత్స్నకు మైండ్ బ్లాక్- ఆ వీడియోతో గేమ్ రివర్స్- జ్యోకు మొగుడు అవుతాడా?
భారతదేశం, జూన్ 15 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జ్యోత్స్న వేసిన ప్లాన్ ఆమెకే రివర్స్ అవ్వగా, ఔట్ హౌజ్లో అడుగుపెట్టిన సూరజ్ ఆమెకు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చాడు. అసలు సూరజ్ కిడ్నాప్ వెనుక ఏం జరిగింది? జ్యోత్స్నను సూరజ్ ఎలా భయపెట్టాడో కార్తీక దీపం 2 టుడే జూన్ 15 ఎపిసోడ్లో చూసేయండి.
సూరజ్ ను ఇంటికి తీసుకొస్తాడు శివ నారాయణ. తమ ఔట్ హౌజ్ లో ఉండమని చెప్తాడు. సూరజ్ ఇబ్బంది పడతాడని జ్యోత్స్న అడ్డుకోవాలని చూస్తుంది. కానీ తాత వినడు. కానీ సూరజ్ ఏమో తాను ఇక్కడ ఉండలేనని ట్విస్ట్ ఇస్తాడు. నా బాధ్యత మీరు తీసుకోవడం నాకు నచ్చడం లేదు సార్ అని సూరజ్ చెప్తాడు.
ఇది బాధ్యత కాదు సాయం మాత్రమే. ఎన్నాళ్లు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. నచ్చకపోతే వెళ్లిపోవచ్చని శివ నారాయణ చెప్తాడు. కాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.