భారతదేశం, జూన్ 8 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో దీప కోసం సూరజ్ వచ్చి పనిచేయడం గురించి పారుకు చెబుతుంది జ్యోత్స్న. దీప చావుదెబ్బ కొట్టిందిగా అని పారిజాతం అంటే.. ఇవి బావ తెలివితేటలు అని జ్యో అంటుంది.

ఇలాగే చూస్తుంటే దీప సీఈఓ అవుతుందని పారిజాతం అంటుంది. ఎవరు ఎంత ఆశపడ్డా గెలిచేది నేనే అని జ్యోత్స్న అంటుంది. సూరజ్ వచ్చినంత మాత్రాన ఏం చేయలేడని, వాడిని ఆఫీస్ నుంచి పారిపోయేలా చేస్తాను, ఈ జ్యోత్స్న గురించి తలుచుకోవాలంటేనే భయపడేలా చేస్తాను అని జ్యోత్స్న అంటుంది.

ఇంతలో జ్యోత్స్నకు సూరజ్ కాల్ చేస్తాడు. ఇంటికెళ్లాక కూడా నా నన్నే తలుచుకుంటున్నట్లు ఉన్నారు అని సూరజ్ అంటాడు. రేయ్ నువ్వా.. జ్యూస్‌లు అమ్ముకునేవాడు, దీప వేసిన బిస్కెట్లకు తోక ఊపుకుంటూ వచ్చినవాడంటూ అవమానిస్తుంది జ్యోత్స్న. గుంపులను చూసి సింహం భయపడ...