కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: వాట్ ఏ ట్విస్ట్.. దీప చేతిలో జ్యోత్స్న బతుకు.. బెల్ నొక్కగానే మేడం అంటూ.. కండీషన్లతో షాక్
భారతదేశం, జూలై 1 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 1 ఎపిసోడ్ లో జ్యోత్స్నను ఓ ఆటాడుకుంటారు. ఛైర్మన్ శివ నారాయణ పెట్టిన రూల్స్ ను విని జ్యో మైండ్ బ్లాక్ అవుతుంది. జ్యోత్స్న తిక్క కుదిరేలా దీప, కార్తీక్ కౌంటర్లు వేస్తారు. ఇంకా ఈ రోజు కార్తీక దీపం 2 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.
జ్యోత్స్న గ్రూఫ్ ఆఫ్ రెస్టారెంట్స్ సీఈఓగా దీప ఛార్జ్ తీసుకుంటుంది. ఈ క్రమంలోనే జ్యోత్స్న కోసం శివ నారాయణ ప్రిపేర్ చేసిన రూల్స్ పేపర్ ను కార్తీక్ చదువుతాడు. అందులో జ్యోత్స్న పోస్టు 'డీఏ' అని ఉంటుంది. అంటే.. దీప అసిస్టెంట్ అని కార్తీక్ చెప్పగానే జ్యో, పారు షాక్ అవుతారు.
దీపకు జ్యోత్స్న అసిస్టెంట్ గా ఉండాలి. దీప కంటే ముందే ఆఫీస్ కు రావాలి. దీప వెళ్లిన తర్వాతే వెళ్లాలి. సీఈఓ ఏ వర్క్ ఇస్తే ఆ వర్క్ చేయాలి. కాదు కుదరదు అనకూడదు అని కార్తీక్ చద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.