కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: వంటలక్క స్పెషల్ ఫ్లాష్ సేల్.. దీప, సూరజ్ ప్లాన్ అదుర్స్.. ఎగిరిపడ్డ జ్యోకు మాస్టర్ స్ట్రోక్
భారతదేశం, జూన్ 22 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూన్ 22 ఎపిసోడ్ లో ఫుడ్ ను సేల్ చేసేందుకు దీప, సూరజ్ కలిసి సూపర్ ప్లాన్ వేస్తారు. అవమానించేలా మాట్లాడిన జ్యోత్స్నకు దిమ్మతిరిగే షాక్ తగులుతుంది. ఇంకా కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.
వెయ్యి మంది కోసం రెడీ చేసిన భోజనాలు సేల్ చేయడానికి ఓ ఐడియా ఉందని శివ నారాయణకు దీప, సూరజ్ వివరిస్తారు. వంటలక్క స్పెషల్ ఫ్లాష్ సేల్ పేరుతో అన్ని రెస్టారెంట్లలో కలిపి 800 ప్లేట్స్ అమ్ముదామని, అనాథ శరణాలయంలో 200 ప్లేట్లు పంచుదామని చెప్తారు. లంచ్ టైమ్ అవుతుందని శివ నారాయణ సీరియస్ గానే మాట్లాడతాడు. మరి రెస్టారెంట్లలో ప్రిపేర్ చేసిన ఫుడ్ పరిస్థితి ఏంటని అడుగుతాడు.
మన రెస్టారెంట్లకు జనాలను రప్పించాలి. బహుమతులుగా గోల్డ్ కాయిన్స్ పెట్టాలని దీప చెప్తుంది. అమ్మా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.