కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: మేనేజర్‌తో కలిసి జ్యోత్స్న కుట్ర-బలైపోయిన దీప-ఆఫీస్ నుంచి వెళ్లమంటూ శివ నారాయణ ఫైర్
భారతదేశం, జూన్ 2 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ దీపను సీఈఓ రేసు నుంచి తప్పించేందుకు మేనేజర్ తో కలిసి జ్యోత్స్న కుట్ర పన్నుతుంది. ఈ మేరకు దీపకు వచ్చిన మెయిల్ లో ఉన్న విషయాలను మార్చి చదువుతాడు మేనేజర్ వంశీ. మరి ఏం జరిగిందో పూర్తి వివరాలు కార్తీక దీపం 2 టుడే జూన్ 2 ఎపిసోడ్ లో చూసేయండి.
సూరజ్ స్టాల్ నుంచి ఆఫీస్ కు వెళ్లిన జ్యోత్స్న జరిగింది తలుచుకుంటూ రగిలిపోతుంది. జ్యూస్ ఇవ్వమంటారా? అని అడిగిన మేనేజర్ వంశీపై జ్యో మండిపడతుంది. కార్తీక్ ఏమో జరిగింది వెటకారంగా చెప్తాడు. అప్పుడే దీపకు మెయిల్ వస్తుంది. అది ఓపెన్ చేసి, ఫుడ్ ఆర్డర్ వచ్చింది మేడం అని వంశీ చెప్తాడు. మనం ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నామని దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది.
350 మందికి రోజూ లంచ్ ఆర్డర్ కానీ ప్లేటు రూ.60కే ఇవ్వాలని అడుగుతున్నారని మేనేజర్ వంశీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.