భారతదేశం, మార్చి 2 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 2 ఎపిసోడ్ లో.. నా కూతురు కడుపులో బిడ్డను చంపడానికి ఎవర్రా నువ్వు? అని కార్తీక్ పై దశరథ ఫైర్ అవుతాడు. అసలు తల్లివేనా నువ్వు? కడుపులో బిడ్డ చచ్చిపోయినా పర్వాలేదని డాక్టర్ కు చెప్తావా. ఆ మాట అనడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అని దీపపైనా మండిపడతాడు.
పుట్టిన తర్వాత నిన్ను చంపాలనుకున్న పారిజాతం పిన్నికి, ఇప్పుడు నీకు తేడా ఏంటీ? ఇద్దరూ హంతకులే అని దీపపై దశరథ కోప్పడతాడు. నువ్వు కూడా హంతకుడివేరా. ఏదో ఒకటి చేసి బిడ్డల ప్రాణాలను కాపాడుకునే అమ్మానాన్నలను చూశా. కానీ మీలాంటి అమ్మానాన్నలను చూడలేదు. నేను ఇక్కడకు రావడం మంచిదైంది. లేకపోతే నా కూతురు కడుపులో బిడ్డను చంపేసేవాడివి అని కార్తీక్ తో దశరథ అంటాడు.
అత్త చచ్చిపోయినా ఓకేనా, చెప్పు మామయ్య. అత్త ప్రాణాలు కాపాడటానికి వేరే దారి ఉంటే నా బిడ్డను ఎందు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.