భారతదేశం, మార్చి 5 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 5 ఎపిసోడ్ లో.. దీప కడుపుతో ఉంది కదా అని కొన్ని రోజులు సరదాగా అలా బయటకు వెళ్లి తిరిగొద్దామని అనుకున్నామని కాంచనతో కార్తీక్ చెప్తాడు. అబద్దం, నువ్వు నాతో అబద్దం చెప్తున్నావ్ రా అని కాంచన అంటుంది. లేదమ్మా ఇది నిజమే అని కార్తీక్ అంటాడు. అప్పుడే వచ్చిన శివనారాయణ మరి నువ్వు మాతో చెప్పిందేంటీ అని అడుగుతాడు.
నా భార్యను డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడు. కొన్ని రోజులు ఇంట్లో నుంచి కదలకూడదు. నా భార్యకు సేవలు చేయడానికి నేను కూడా ఉండాలి కాబట్టి పనికి రావట్లేదని చెప్పాడని శివనారాయణ నిజం బయటపెడతాడు. దీంట్లో చెప్పడానికి ఏముంది? ఇంటి దగ్గరే ఉందామని లీవ్ తీసుకున్నాం. కానీ కడుపుతో ఉన్న మనిషిని తను ఆనందపడే ప్లేస్ లకు తీసుకెళ్తే మంచిదని ఫ్రెండ్ చెప్తే తీసుకెళ్తున్నా అని కార్తీక్ మరో అబద్దం చెప్తాడు.
నువ్వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.