భారతదేశం, మార్చి 4 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 4 ఎపిసోడ్ లో.. దీప కడుపులో బిడ్డను వదులుకోవడానికి మనసు ఒప్పుకోవడం లేదని దశరథ అన్న మాటలను పారిజాతం వింటుంది. ఇదే ఒక్కటే దారి అని కార్తీక్, దీప వెళ్లిపోతారు. సమస్య నుంచి బయటపడటానికి ఇదొక్కటే దారి అని కార్తీక్ అంటున్నాడు ఏంటీ, ఈ మాట మరొకరికి చెప్పాలని పారు అనుకుంటుంది.
విడాకుల మీద సంతకాలు పెట్టినందుకు కూతురికి ఆపిల్ కట్ చేసి పెడుతున్నారా? ఇంకా నయం కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేయలేదని భర్త శ్రీధర్ పై కావేరి ఫైర్ అవుతుంది. మంచి లాయర్ ను చూసి కూతురికి, అల్లుడికి విడాకులు ఇప్పిస్తున్నారని కావేరి సీరియస్ అవుతుంది. మీకెందుకు నా మీద కోపం లేదని తండ్రి శ్రీధర్ ను స్వప్న అడుగుతుంది.
తన కూతురి జీవితం ఎక్కడ నాశనం అవుతుందోనని మీ అమ్మ భయపడుతుంది. కానీ నేను నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నా. ప్రతి కూత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.