కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీపకు రూ.10 లక్షల జాక్పాట్.. సీసీటీవీ ఫుటేజ్ లీక్ చేసి జ్యోత్స్న పరువు తీసిన సూరజ్!
భారతదేశం, జూన్ 17 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూన్ 17 ఎపిసోడ్ లో దీపకు ఊహించని బంపరాఫర్ తగులుతుంది. రూ.10 లక్షల చెక్ తీసుకోగానే ఆమె ముఖం వెలిగిపోతుంది. మరోవైపు సూరజ్ వీడియో లీక్ తో జ్యోత్స్న పరువు పోవడం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది. మరి ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.
పెద్ద ఆర్డర్ కు అడ్వాన్స్ రూ.10 లక్షలు చెక్ తీసుకోగానే దీప ముఖం వెలిగిపోతుంది. రేపటికే ఫుడ్ కావాలని కస్టమర్ చెప్తాడు. కష్టమే అని జ్యోత్స్న, మేనేజర్ మాట్లాడుకుంటారు. మేం సప్లై చేస్తామని దీప చెప్తుంది. ఇది పద్ధతి అంటే, కొందరిని చూసి కొందరు నేర్చుకోవాలని జ్యోకు కౌంటర్ వేసి ఆ కస్టమర్ వెళ్లిపోతాడు.
వెయ్యి భోజనాలకు ఫుడ్ ఆర్డర్ వచ్చింది బావ అని తెగ సంతోషపడుతూ కార్తీక్ కు చెప్తుంది దీప. కంగ్రాచ్యులేషన్స్ చెప్పబోతుంటే కార్తీక్ ను జ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.