కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న తిక్క కుదిర్చిన సూరజ్- జ్యూస్లు అమ్మిన మాజీ మిస్ హైదరాబాద్- లైవ్ స్ట్రీమింగ్
భారతదేశం, జూన్ 1 -- కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక దీపం 2 టుడే జూన్ 1 ఎపిసోడ్ లో.. సూరజ్ స్టాల్ దగ్గరకు జ్యోత్స్నను తీసుకొస్తాడు కార్తీక్. తోడుగా పారిజాతం కూడా వస్తుంది. వచ్చింది పని చేయడానికి, కారు దిగమని జ్యోను స్టాల్ దగ్గరకు తీసుకెళ్తాడు కార్తీక్.
సూరజ్ స్టాల్ దగ్గర అక్కడ 'నా వల్ల తప్పు జరిగింది', 'సూరప్ హెల్తీ ఫుడ్ ఈజ్ ది బెస్ట్' అనే ప్లకార్డులు జ్యోత్స్న పట్టుకున్నట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. అవి చూసి జ్యో షాక్ అవుతుంది. ఈ ఫ్లెక్సీల గురించి నాకు ఎందుకు చెప్పలేదని అడుగుతుంది జ్యో. వచ్చిన చెడ్డపేరును పోగొట్టాల్సింది నువ్వే కాబట్టి, అందుకే ఈ ఏర్పాట్లు అని కార్తీక్ చెప్తాడు. సోషల్ మీడియాలో కూడా గట్టిగానే పబ్లిసిటీ చేశానని కార్తీక్ మరో షాక్ ఇస్తాడు.
షాప్ లో పని చేసే అమ్మాయిలా కనిపించాలి. ఆప్రాన్ కట్టుకుని, క్యాప్ పెట్టుకుని జ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.