భారతదేశం, మార్చి 11 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 11 ఎపిసోడ్ లో.. హాస్పిటల్లో దీపను నవ్వించేందుకు కార్తీక్ ప్రయత్నిస్తాడు. అప్పుడే కార్తీక్ కు శివ నారాయణ కాల్ చేసి ఒకసారి కలవాలని అంటాడు. మార్నింగ్ కలుస్తానని చెప్తాడు. అయితే జ్యోత్స్న చెప్పడంతోనే శివ నారాయణ కాల్ చేస్తాడు.
కడుపులో బిడ్డ గురించి కార్తీక్, దీప అబద్దాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? అని జ్యోత్స్నను శివ నారాయణ అడుగుతాడు. అది నిరూపించేందుకు నాకో అవకాశం ఇవ్వమని అడుగుతున్నా. దీప, కార్తీక్ కలిసి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ముఖ్యంగా కాంచన అత్త ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు. ఆవిడకు అన్యాయం జరిగితే పట్టించుకోవా తాత అని జ్యోత్స్న అడుగుతుంది.
ఈ ఇంటి గురించి ఆలోచించే మనుషుల్లో దీప, కార్తీక్ ముందుంటారు. అలాంటి వాళ్లపై జ్యోత్స్న నింద వేసింది. ఇది అబద్ధమైతే పనిష్మెంట్ మీకు అని పారిజాతాన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.