భారతదేశం, జనవరి 15 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో రాత్రి శివ నారాయణ ఇంటికి వచ్చిన దాసు జ్యోత్స్న తన కూతురు అని చెబుతాడు. దానికి అంతా షాక్ అవుతారు. పారిజాతం అడ్డుపడుతుంది. కానీ, దాసు మాట వినడు. నా మనవరాలు నీ కూతురు ఎలా అవుతుంది అని శివ నారాయణ అంటే.. బిడ్డలు మారిపోయారు సర్. నా కూతురు నీ కూతురు స్థానంలోకి వచ్చింది అన్నయ్య అని దాసు చెబుతాడు.

మరి నా కూతురు అని దశరథ్ అడిగితే.. ఈ ఇంటికి దూరంగా బతుకుతుంది అని దాసు అంటాడు. అసలు ఈ విషయం నీకు ఎలా తెలుసు అని సుమిత్ర అడిగితే.. నేనే ప్రత్యక్ష సాక్షిని. బిడ్డలను మార్చి చంపాలని చూశారు. కానీ, నీ కూతురు ఆయుష్షు గట్టిది అని దాసు అంటాడు. మరి నా కూతురు ఎవరు అని సుమిత్ర అంటే.. నీ ప్రాణదాత దీపే నీ కూతురు. బస్టాండ్‌లో వదిలేసిన దీపను కుబేర్ వెళ్లి పెంచుకున్నాడు అని దాసు చెబుతాడు.

శివ నారాయణ కోపంగా ...