Hyderabad, జూన్ 19 -- కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో శౌర్య అమ్మగారు అని పిలవడంపై దీపను అడుగుతుంది సుమిత్ర. పని మనిషి కూతురు అలాగే పిలుస్తుంది కదా అని దీప అంటుంది. నువ్ ఏ మనిషివో నాకు తెలియదు. అసలు నువ్ ఇంట్లో ఉండటమే నాకు ఇష్టం లేదు. ఇలా నచ్చకపోవడం కూడా నీకు అవకాశంగా మారిందని నిన్న నీ మాటలు వింటేకానీ అర్థం కాలేదు. ఉంటు ఇలా ఎంతకాలం మిమ్మల్ని బాధపెడతావో పెట్టు. కానీ, ఆ చిన్నదాంతో నన్ను అమ్మగారని పిలిపిస్తావేంటీ అని నిలదీస్తుంది సుమిత్ర.
దాని దృష్టిలో కూడా నన్ను చెడ్డదాన్ని చేయాలా అని సుమిత్ర అంటే అయ్యో అది కూడా నా కూతురే కదా అని దీప అంటుంది. ఆ మాటలను కార్తీక్, జ్యోత్స్న వింటుంటారు. అదంతా నాకు సంబంధం లేదు. నా కోపం నీ మీద నీ కూతురు మీద కాదు. దానికి నాకు ఓ బంధం ఉంది అని సుమిత్ర అంటుంది. తెలియకుండా చెప్పిన మామ్ కరెక్ట్‌గానే చెప్పిందని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.