కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్నకు తాత ఘోర అవమానం.. నా మనవరాలు దీప అంటూ షాక్.. సూరజ్ 'ఐ లవ్ యూ' ట్విస్ట్!
భారతదేశం, జూన్ 11 -- Karthika Deepam 2 Today Episode: బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న 'కార్తీక దీపం 2' సీరియల్ రోజురోజుకూ ఆసక్తికరమైన ట్విస్ట్‌లతో సాగుతోంది. జూన్ 11 నాటి ఎపిసోడ్లో జ్యోత్స్న వేసిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడటంతో కథ తీవ్రమైన మలుపు తిరిగింది. మరి కార్తీక దీపం 2 టుడే జూన్ 11 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.
బిర్యానీలో బొద్దింక వేసి దీపను ఇరికించాలనుకున్న జ్యోత్స్న కుట్ర బట్టబయలవుతుంది. దీంతో తాత శివ నారాయణ తీవ్ర ఆగ్రహానికి లోనవుతాడు. "ఈ రోజు నుంచి నా కుటుంబంలో నువ్వు లేవు.. నిన్ను ఈ క్షణమే మర్చిపోతున్నా. నా మనవరాలిని నేను దీపలో చూసుకుంటున్నా" అంటూ జ్యోత్స్నకు కోలుకోలేని షాక్ ఇస్తాడు.
ఎదుటివాళ్లను మోసం చేయాలనుకునే వాళ్లను క్షమిస్తే 'క్షమాపణ' అనే పదానికే అర్థం పోతుందని మండిపడతాడు. ఇకపై మన ఇంట్లో జ్యోత్స్న ఉన్నా లేనట్లేనని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.