కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోకు చుక్కలు చూపించిన సూరజ్.. దీప, కార్తీక్ ముందే ఊహించని సీన్.. చివర్లో బిగ్ ట్విస్ట్!
భారతదేశం, జూన్ 16 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ రోజుకో కొత్త మలుపుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా జ్యోత్స్న, సూరజ్ మధ్య జరుగుతున్న వార్ ఎపిసోడ్కు హైలైట్గా నిలుస్తోంది. జ్యోత్స్న పొగరును అణిచివేసేందుకు సూరజ్ వేస్తున్న ప్లాన్స్, మరోవైపు దీప తన తెలివితో ఆర్డర్స్ దక్కించుకోవడం నేటి ఎపిసోడ్లో ఆసక్తికరంగా మారాయి. మరి కార్తీక దీపం 2 టుడే జూన్ 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.
జ్యోత్స్నకు సూరజ్ మామూలు ట్విస్ట్లు ఇవ్వడం లేదు. రౌడీ మాటల వీడియో చూపించి జ్యోత్స్న మైండ్ బ్లాక్ చేశాడు. ఆ వీడియోతో ఏం చేయాలో అర్థంకాక జ్యోత్స్న తలపట్టుకుంటుంది. "వెళ్లవే.. వెళ్లి అందరిని పిలువు. ఈ రోజు మన ఇద్దరి గుట్టు రట్టు చేసుకుందాం. కానీ నష్టం నీకే ఎక్కువ. ఇద్దరం జైలుకు పోదాం. అక్కడ చెరో సెల్ లో కూర్చుని కబుర్లు చెప్పుకుందాం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.