కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: అర్ధరాత్రి జ్యోత్స్నను పాల గ్లాస్‌తో పిలిపించిన సూరజ్.. తనతో కలిసిపొమ్మన్న జ్యో.. ట్విస్ట్!
భారతదేశం, జూన్ 18 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూన్ 18 ఎపిసోడ్ లో కథ ఊహించని మలుపులు తిరిగింది. ఒకవైపు దీప ఆరోగ్యంపై కార్తీక్ ఆందోళన పడుతుంటే.. మరోవైపు జ్యోత్స్నను సూరజ్ బ్లాక్మెయిల్ చేయడం ఈరోజు ఎపిసోడ్‌లోనే హైలైట్‌గా నిలిచింది. జ్యో పాల గ్లాస్ తో సూరజ్ దగ్గరకు వెళ్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పెద్ద ఆర్డర్ ప్రిపేర్ చేయాలని దీప తీవ్రంగా ఆలోచిస్తుండగా ఆమెకు కళ్లు తిరుగుతాయి. అది గమనించిన కార్తీక్.. తరచుగా నీళ్లు తాగాలని డాక్టర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తాడు. లో బీపీ ఉండటం వల్ల సాల్ట్ వాటర్ తెచ్చి దీపకు ఇచ్చి తాగమంటాడు. ఇంతలో సూరజ్ ఏమో పులావ్, బిర్యానీ క్వాలిటీ తాను చెక్ చేస్తానని.. కార్తీక్‌ను దీపతో పాటు ఇంటికి వెళ్లమని చెప్తాడు.
అప్పుడే ఎంట్రీ ఇచ్చిన జ్యోత్స్న.. "మరి నా కారు డ్రైవర్‌గా నువ్వు ఉంటావా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.