కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: అదిరే ట్విస్ట్- బాలరాజును కనిపెట్టిన కార్తీక్- సీఈఓగా జ్యో పగటికలలు- శిక్ష తప్పదన్న సుమిత్ర
భారతదేశం, జూన్ 24 -- Karthika deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూన్ 24 ఎపిసోడ్ లో ఫేక్ చెక్ ఇచ్చిన బాలరాజును కార్తీక్ కనిపెడతాడు. మరోవైపు సీఈఓ అవుతానని జ్యోత్స్న తెగ కలలు కంటుంది. మరి కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.
ఆ ఫేక్ చెక్ వెనుకాల కొత్త శత్రువు ఎవరైనా ఉన్నారేమోనని కాంచన అనుమానపడుతుంది. మాక్కూడా కోపం, పౌరుషం ఉన్నాయి. మేం కూడా కారం తింటున్నాం. కానీ మార్నింగ్ ఫుడ్ సేల్ కోసమే ఆలోచించాం. టెన్షన్ పడ్డామని కార్తీక్ చెప్తాడు. మనల్ని ఈజీగా మోసం చేయాలనే ఆలోచన వచ్చినవాడిని వదిలేయకండని కాంచన గట్టిగానే చెప్తుంది.
టెన్షన్ పడకు అమ్మా, నీకు నచ్చిన సీరియల్ చూడు అని కాంచన చేతికి ఫోన్ ఇస్తాడు కార్తీక్. అప్పుడే అందులో బాలరాజు అనే డైలాగ్ చెప్తూ ఫుడ్ ఆర్డర్ పేరుతో మోసం చేసిన వ్యక్తి కనిపిస్తాడు.
కట్ చేస్తే షూటింగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.