భారతదేశం, నవంబర్ 1 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో పారిజాతం సపోర్ట్ చేయకపోవడం గురించి జ్యోత్స్న అలుగుతుంది. నాకు ముందే చెబితే ఏదోటి చేసేదాన్ని. పోలీసులు తీసుకెళ్తావా. రోజు రోజుకీ దిగజారిపోతున్నావ్. పద్ధతి మార్చుకుంటే ఎవరైనా అర్థం చేసుకుంటారు. మంచిదానిలా నటించు. ఇంటికి వారసురాలివి కావాలంటే మంచిదానిలా నటించు అని పారిజాతం సలహా ఇస్తుంది.

మీ అమ్మ వచ్చిందంటే మనసు మార్చుకుంది. మీ అమ్మనాన్న కలిసిపోయారు. నువ్వు ఇక్కడికి రావడం మీ అమ్మ ఇంకా గమనించలేదు. మీ అమ్మ లేకపోవడం వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో తెలిసినట్లు చేస్తే నువ్ చేసిన పని కొట్టుకుపోతుంది. వచ్చి మీ అమ్మను పట్టుకుని ఏడు అని పారిజాతం అంటుంది. నా వల్ల కాదంటుంది జ్యోత్స్న. నేను చిన్న డ్రామా ఆడుతాను. దా అని పారిజాతం జ్యోని తీసుకెళ్తుంది.

సుమిత్ర వచ్చినట్లు స్వప్నకు మెసేజ్ పెడతాడు కార్...