కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:వాట్ ఏ ట్విస్ట్! ఇంట్లో నుంచి వెళ్లేలా దీపను దెబ్బకొట్టిన జ్యోత్స్న-మనవరాలివి కాదని తాత షాక్
భారతదేశం, జూన్ 12 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూన్ 11 ఎపిసోడ్ లో.. పొద్దున్నే అందరిని హాల్లోకి పిలిచి జ్యోత్స్న మళ్లీ డ్రామా స్టార్ట్ చేస్తుంది. నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలనుకుంటున్నా. కాంపిటేషన్లో ఎలాగైనా గెలవాలనుకున్నా. అందుకే తప్పు చేశా. దానివల్ల సంస్థకు చెడ్డపేరు వస్తుందని అనుకోలేదని జ్యోత్స్న చెప్తుంది.
దీపకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నానని జ్యోత్స్న అనగానే అందరూ షాక్ అవుతారు. కార్తీక్ ఏకంగా గుండె పట్టుకుంటాడు. సారీ దీప అని జ్యోత్స్న చెప్తుంది. నేను చేసిన మరో తప్పు కూడా ఉంది. ముందు దాన్ని సరిచేసుకోవాలి. కాంపిటేషన్ పేరుతో భార్యాభర్తలను విడగొట్టా. అది ఎంత పాపమో ఇప్పుడు అర్థమైందని జ్యో అంటుంది. ఇది కల కాదుగా అని దీపతో గిల్లించుకుంటాడు కార్తీక్.
నేను పెట్టిన కండీషన్ ను వెనక్కి తీసుకుంటున్నా. బావ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.