కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:పదవి కోసం మొగుణ్ని ప్రియురాలికి తాకట్టు పెట్టావ్-దీపపై కాంచన ఫైర్-జ్యో మైండ్ బ్లాక్ ట్విస్ట్
భారతదేశం, మే 19 -- కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక దీపం 2 సీరియల్ లో దీప, జ్యోత్స్న ఇద్దరినీ సీఈఓగా నియమించడంతో కథ మలుపు తిరుగుతుంది. వీళ్లలో ఒకరినే సీఈఓగా కంటిన్యూ చేసేలా శివ నారాయణ టెస్టు పెడతాడు. మరోవైపు దీప, కార్తీక్ ను విడగొట్టాలని జ్యో షాకింగ్ కండీషన్ పెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 19 ఎపిసోడ్ లో చూసేయండి.
దశరథకు కాల్ చేస్తానంటే కాంచన చేతుల్లో నుంచి కార్తీక్ ఫోన్ లాక్కుంటాడు. షరతులకు ఒప్పుకోవాల్సి వచ్చింది. కంపెనీ ఈవిడ చేతుల్లో పెడితే ఉద్యోగులు అడుక్కు తినాల్సిందే. గతంలో జరగింది మర్చిపోయావా? నంబర్ వన్ గా ఉన్న కంపెనీని నాశనం చేశావంటూ జ్యోత్స్నపై కార్తీక్ ఫైర్ అవుతాడు.
మాటలతో డామినేట్ చేయడం తప్పా నువ్వు ఏం చేయలేవు బావ అని జ్యోత్స్న పొగరుగా అంటుంది. కొన్ని ఆశించినప్పుడు కొన్ని భరించాలి అమ్మ అని కాంచనకు కార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.